తిరుమల టీటీడీ పాలకమండలి నిర్ణయాలు


బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం
రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు
టీటీడీకి సంభందించిన 960 స్థిర ఆస్తుల శ్వేతపత్రం విడుదల
ఆస్తుల విలువ
రూ 85 వేల 705 కోట్లు
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం
తిరుమలలో సామన్యభక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం
గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసి-5 నిర్మించాలని నిర్ణయం
వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయం
తిరుమలలోని గదుల్లో గీజర్ లు ఏర్పాటుకు రూ 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు
ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి 6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు
టీటీడీ ఉద్యోగుల ఇంటిస్థలాల కోసం
300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేసాం
భవిష్యత్తు అవసరాల కోసం
25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజా నిర్ణయం
సామన్యభక్తులకు టీటీడీ శుభవార్త
స్టాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ
పొరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకన్లు జారీ పునఃప్రారంభించాలని నిర్ణయం
ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేకపోయినా భక్తులను
సర్వదర్శనం అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుంది
విఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం
ఉదయం 10 గంటల తరువాత విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని యోచన
బ్రహ్మోత్సావాల అనంతరం ప్రయోగాత్మక పరిశీలన అనంతరం విఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రకటన
వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచన
బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం
వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్