రేణిగుంట లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం.


రేణిగుంట లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం.

రేణిగుంట టౌన్,భగత్ సింగ్ కాలనీ లో తెలవారుజామున నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో మంటలు…

సమాచారం అందుకున్న అధికారులకు…

పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మంటలు ఆర్పుతున్న వైనం..

ఇద్దరి ప్రాణాలను కాపడిన ఫైర్ సిబ్బంది…

లోపల ఉన్న మిగత ముగ్గరి కోసం సహాయక చర్యలు…

కరెంటు షార్ట్ సర్క్యూట్ తోనే ఘటన జరిగినట్లు భావిస్తున్న ఫైర్ అధికారులు…

భారీగా ఎగసిపడుతున్న మంటలు..

సహాయక చర్యలకు ఆటంకం..