టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్…
టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ
బక్కని నర్సింహులు పార్టీని సమర్థవంతంగా నడిపించారు
తెలంగాణలో పార్టీ అభివృద్ధి కోసం కాసాని జ్ఞానేశ్వర్ సేవలు ఉపయోగపడతాయని అధ్యక్షుడిని చేశాం
వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నుముక
తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరం కోసమే పుట్టింది
నేను సీఎంగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కాసాని పనిచేశారు –
నీతి, నిజాయితీగా పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని
ఎక్కడ ఉన్నా పదవికి వన్నె తెచ్చే వ్యక్తి కాసాని
టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపైన
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుంది
తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది
ఎన్టీఆర్ ఏ పని చేసినా స్వచ్ఛమైన మనసుతో చేశారు
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో టీడీపీదే ముఖ్యపాత్ర
హైదరాబాద్ లో టెక్నాలజీ అభివృద్ధికి టీడీపీ పాలనే కారణం
చాలా మంది నేతలకు టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది
అధికార వికేంద్రీకరణకు అప్పట్లోనే ఎన్టీఆర్ బీజం వేశారు
మండల వ్యవస్థతో పరిపాలనను పేదవారి ముంగిటకు తీసుకొచ్చారు
తెలంగాణ ఇప్పుడు ముందంజలో ఉందంటే టీడీపీ అప్పట్లో చేసిన కృషే కారణం
రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద టీడీపీని ఆశీర్వదించాలి
ఆర్థిక అసమానతలు తగ్గే వరకు టీడీపీ పనిచేస్తుంది
దేశంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ టీడీపీ
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉంది
తెలంగాణలో ఇరిగేషన్ కు ఎన్టీఆర్ నాంది పలికారు
తెలంగాణలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయంటే టీడీపీ చొరవ వల్లే
హైదరాబాద్ ను భాగ్యనగరం చేసిన ఘనత టీడీపీదే
తెలంగాణ ప్రజలు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారంటే టీడీపీ వేసిన పునాదే కారణం
ఏపీని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని పనిచేశా
ఇక్కడ ఎక్కువ సమయం ఉండలేకపోయానంటే పార్టీపై అభిమానం లేక కాదు
ఏపీలో సమస్య ఉందనే అక్కడ ఫోకస్ చేశా
*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*