చంద్రయాన్2 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది…


ఈ రోజు కొద్దిసేపటి క్రితం చంద్రయాన్2 స్టార్ట్ అయింది రేపటి రోజు మధ్యాహ్నం కల్లా విజయం సాధించాలని అందరం కోరుకుందాం… ఇది విజయం సాధిస్తే ప్రపంచ దేశాలు.. లో గొప్ప మైలు రాయి సాధించిన దేశం గా గర్వపడాలి.., ఈ విజయం తో నెక్స్ట్ ఇయర్ మూన్ మీదకి మన దేశం నుంచి మనిషి వెళ్లే ప్రయోగం చేస్తారు … కావున మన పనికిమాలిన రాజకీయ నాయకులు గెలవాలని పార్ధనలు చేస్తారు చాలా మంది .. అదేదో ఇది విజయం సాదించాలని కూడా దణ్ణం పెట్టుకోండి..

About The Author