వినాయక చవితి పండుగకి మౌలిక సదుపాయాలు…


తిరుపతివరసిద్ధివినాయకమహోత్సవకమిటీ చిత్తూరు #జిల్లా_కలెక్టర్_నారాయణ_భరత్_గుప్త గారిని కలిసి రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక సాగర్ వద్ద నిమజ్జనానికి అనుకూలంగా మౌలిక సదుపాయాలు, శాశ్వత ప్రాతిపదికన చెరువుగట్టు పటిష్టత, ర్యాంపుల నిర్మాణం, పూడికతీత పనులు శీఘ్రగతిన పూర్తి చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలని మరియు
#సామూహికనిమజ్జనం_రోజున తిరుపతిలో #మద్యంఅమ్మకాలు_నిషేధిస్తూ గతంలో వలే ఉత్తర్వులు జారీ చేయాలని, తద్వారా వినాయక చవితి పండుగ మరియు సామూహిక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంతంగా పవిత్రమైన వాతావరణంలో నిర్వహించు కోవచ్చని కోరుతూ వినతి పత్రం ఇచ్చిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు.

About The Author