ప్రభుత్వ పాఠశాల & కళాశాలలో చదివి M.B.B.S లో ఫ్రీ సీటు సాధించిన చదువుల తల్లి…


మా సోదరి, బావ కొత్త కొండ తిరుపతి – అంజలి యొక్క పెద్ద కూతురైన మా కోడలు అఖిల గౌడ్ స్కూల్ విద్యాబ్యాసం మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించి , నూకపల్లి మోడల్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో చదివినప్పటికి అఖిల నీట్ లో 41,569 ర్యాంక్, (లోకల్ నీట్ లో 1300) తో అర్హత సాధించి, ఎంసెట్ లో 5000 ర్యాoకు సాధించడంతో పాటు చల్మెడ ఆనంద్ రావ్ వైద్య కళాశాలలో M.B.B.S లో ఫ్రి సీటు సాధించింది.

కృషి , పట్టుదల వుంటె విజయం మన బానిస అవుతుంది అనడానికి నువే ఉదహరణ.. నిరాశ – నిస్పృహలతో కృంగిపోతున్న ఇప్పటి యువతకి నీ విజయం స్పూర్తి కావాలని కోరుకుంటు …

About The Author