సకల వ్యాధి నివారిణి మొరోనీ(కాకరకాయ)…


చూపులకు సీతాఫలంలా…పై చర్మం తీసేస్తే పైన్‌యాపిల్‌లా సాదాసీదా గా కనిపించే ఆ పండు మనిషి శరీరం మీద దాడిచేసే అనేక రుగ్మతలకు కారణభూతమైన రోగధాతువుల మీదేగాక…మానవ శ రీరంలో మృతకణాలను సై తం పునరుజ్జీవింపజేయడం లో అలుపెరుగని సైనికునిలా అ విశ్రాంత పోరాటం చేసే ది వ్యౌషధ గుణాలను కలిగిన ఫలం మొరోనీ.

పదివేల సంవత్సరాల క్రితమే మొరిండా సిట్రోఫోలి యా సంతతికి చెందిన మొరోని పండు భారతదేశ ంలో విరివిగా లభ్యమయ్యే ది. అప్పట్లో ప్రజలు దీనిని ఆయుష్షు పెంచే ఫలంగా గుర్తించి ఆయుష్షుఫలం అ ని పిలిచేవారు. దీని ఫలం తీసుకుంటే రోగనిరోధకంగా పనిచేస్తుందని తన పరిశోధనల సారాంశం చెప్పాడు.

* ఏఏ రోగాలపై పనిచేస్తుంది:

1953లో డాక్టర్‌ రాల్ఫ్‌హెన్సికి అనే బయోకెమిస్ట్‌ చేసిన విస్తత్ర పరిశోధనల్లో మొరోని ఫలం అద్భుత ఫలితాలనిచ్చింది. రోగనిరోధక ఎంజైములు కొందరిలో చాలా తక్కువ
శాతం ఉంటాయి. అటువంటివారికి రోజువారీగా మొరోనీఫలం జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగిందని వైద్యులు ధ్రువీకరించారు.

About The Author