తిరుపతిలో రెడ్‌అలర్ట్‌…


తమిళనాడులో ఉగ్రవాదులు చొరబాటు కారణంగా తిరుపతి అర్బన్ జిల్లాలో
రెడ్ అలెర్ట్, విసృత స్థాయిలో తనికీలు,
అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్…

తమిళనాడులో ఉగ్రవాదులు చొరబాటు కారణంగా తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించడమైనది. జిల్లా మొత్తం శ్రీ కాళహస్తి నుండి తిరుమల వరకు మరియు జిల్లా సరిహద్దుల వద్ద విశ్రుత స్థాయిలో తనికీలు చేపట్టడం జరిగింది. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవే రోడ్స్ ల యందు డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్ తొ ఈ రోజు మధ్యాహ్నం నుండి నిరంతర తనికీలు జరుగుచున్నవి. అలాగే జిల్లా మొత్తం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దేనినైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని తెలియజేస్తూ పలు సూచనలను ఈ సందర్భంగా అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారు తెలియజేసారు.

?జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
?అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే జిల్లా ప్రజలు డయల్ 100, వాట్సాప్ *(8099999977), కు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలి.
?జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల నిఘా పటిష్ట చేయడం జరిగింది.
?శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు.
?తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి టెంపుల్ ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు.
?అనుమానించిన-అనుమానం కలిగిన వెంటనే పోలీస్లకు సమాచారం అందించండి.
?జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామన్నారు.

అనుమానితులు గాని, అనుమానస్పద వ్యక్తులు గాని, వస్తువులు గాని ఎక్కడైనా కనిపిస్తే స్ధానిక పోలీసులకు సమాచారం అందించి జిల్లా ప్రజలు పోలీసులకు సహాకరించాలని ఈ సందర్బంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారు తెలిపారు.

Red Alert  In Tirupathi .

Sri K.K.N.Anburajan IPS , Superdendent Of Police,Tirupati Urban Police District. Declared Red Alert in the Tirupati Urban District due to the infiltration of terrorists in Tamil Nadu. .
Due to the infiltration of terrorists in Tamil Nadu, Sri K.K.N.Anburajan IPS , Superintendent Of Police, Tirupati Urban Police District. Declared Red alert in the Tirupati Urban police District. He instructed Tirupati Urban police officers to conduct vehicle checking from Sri Kalahasti to Thirumala and border check posts for suspected persons and also instructed Dog squad and bomb squad to check all busy localities, bus stands and railway stations, continuously still further orders.

?He also instructed to public if any suspected persons or objects are found should inform to dail 100 or whats up 8099999977 or local police.

?Police surveillance has been strengthened in view of peacekeeping throughout the district.

?Whoever causing disturbing the peace, stringent action will take against them.

?Strong security arranged in Tirupati, Tirumala and sri kalahasti temple areas.
?Sri K.K.N.Anburajan IPS Superintendent Of Police, Tirupati Urban Police District requested the public to co-operate police and inform if any suspects or suspicious persons, suspicious objects are found immediately inform to tirupati urban police

About The Author