నరేంద్ర మోడీని తక్కువ అంచనా వేసిన అమెరికా ట్రంప్…


నరేంద్ర మోడీని తక్కువ అంచనా వేసిన అమెరికా పెద్దన్న ట్రంప్ ఇపుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వైపు చైనా ఎంత విర్రవీగినా మోడీ డొక్లాం దెబ్బ గుర్తుండిపోతోంది. అరబ్బు దేశాలకు కూడా మోడీ ఏంటో బాగా తెలుసు. తెలిసినా అలుసుగా ఉన్నది మాత్రం పాకిస్థాన్ కే. ఎందుకంటే మన దాయాది కదా.

*72సంవత్సరాల క్రితమే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది..*
*కానీ భారతీయులు గూగుల్,మైక్రోసాఫ్ట్, పెప్సికో,జాగర్,రేంజ్ రోవర్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు CEO లు అవుతుంటే..*పాకిస్తాన్ వారు* *తాలిబన్,అల్కైదా,జమాత్ ఉ దవా,హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థలకు నాయకులవుతున్నారు..*
*గొప్ప జోకేమిటంటే..మనవాళ్ళు అంతరిక్షంలోకి అడుగుపెడుతుంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంకా* *ఇండియాలోకి అడుగుపెట్టడానికే అష్టకష్టాలు* *పడుతున్నారు…చివరిగా వారి పతాకంపై చంద్రుని బొమ్మ ఉంటే మన పతాకమే చంద్రుని పై ఉంది..దటీజ్ ఇండియా…గర్వంగా చెబుదాం..

About The Author