ఏదో ఒక రాజకీయ పార్టీని చూసి రైతులు రాజధానికి భూములు ఇవ్వలేదు..సుజనాచౌదరి…
ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు
రాజధాని పనులు ఆపటం లేదని మంత్రి బొత్స అసెంబ్లీలో చెప్పారు
ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదు
అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ రాజధాని అనేది తప్పనిసరి
ఎక్కడైనా అవినీతి జరిగితే దాని గురించి విచారణ చేయండి
కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు రాజధాని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయటం సరికాదు ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే ఉంటుంది రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని బిజెపి కోరుకుంటోందీ రాజధాని రైతులకు అన్ని విధాలా బిజెపి అండగా ఉంటారు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు