జడ్చేర్ల లో హర్షిణిని దారుణంగా చంపేశాడు..
జడ్చేర్ల హౌసింగ్ బోర్డు కాలనీ లో నివాసం ఉంటున్న రవిశంకర్ గారి కూతురు హర్షిణి, కేంద్రీయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతుంది, ఈ అమ్మాయి ని ఒక యువకుడు ఫేస్బుక్ లో దొంగ ఫేక్ ఈ ఐడి తో అమ్మాయిని మోసాగించి భయపెట్టి 27.08.19 రోజు సాయంత్రం 6:00 గంటలకి దారుణంగా చంపేశాడు, పాపం చిన్నవయసులోనే ఆయువు ముగించుకొని కన్నవాళ్ళకి దుఃఖం మిగిల్చింది. అమ్మాయి ని చంపిన వాడికి ఉరిశిక్ష పడాల్సిందే, దీనికి అందరం కృషి చేద్దాం. ఇలాంటి వారికి మరణమే సరైనది. అందుకోసం అందరూ అంతిమయాత్ర లో పాల్గొని మన గొంతు గట్టిగా వినిపించాలని మనవి. { BSF } బహుజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది…
అమ్మాయి ని చంపింది BJP కార్యకర్త నవీన్ రెడ్డి వీడే
BJP కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు ,మొదలయ్యాయి.జడ్చేర్ల లో హత్య చేసిన నిందితుడు నవీన్ రెడ్డి కరడు గట్టిన బీజేపీ కార్యకర్త.వీడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని ( BSF ) బహుజన విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తుంది