తెలుగు దర్శకులు చేతకాని కాపి క్యాట్స్… ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు సల్లొ…


అంతర్జాతీయంగా తెలుగు దర్శకుల పరువు గంగపాలైంది…
టాలీవుడ్ డైరెక్టర్లకు అవతలి వారి ప్రతిభను దొంగతనం చేయడం కూడా సరిగా రాదు…. మరీ ఇంత చెత్తగా సినిమాలు తీస్తే ఎలా అని ట్విట్టర్ వేదికగా మన దర్శకుల చేతకానితనం పై… ప్రముఖ ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తన సినిమాను ఫ్రీమేక్ గా గతంలో తీసిన అజ్ఙాతవాసి కన్నా సాహోని చెత్తగా తీశారని పేర్కొన్నాడు సల్లో….

#Saaho #Agnathavasi #Prabhas #PawanKalyan #JeromSalle

About The Author