చంద్రయాన్-2 బ్రేకింగ్.. విక్రమ్ ల్యాండర్ ని గుర్తించిన ఇస్రో..


చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా.. చంద్రునిపై సేఫ్ ల్యాండింగ్ అయ్యే దశలో విక్రమ్ ల్యాండర్ తో ఇస్రో సిగ్నల్స్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ ఈ విక్రమ్ ల్యాండర్ ని ట్రేస్ చేసింది. ఆర్బిటర్ తీసిన ఓ ఫొటోలో విక్రమ్ ల్యాండర్ లొకేషన్ తెలిసింది. అయితే సిగ్నల్స్ ఇంకా దొరకలేదని, విక్రమ్ ల్యాండర్ తో కాంటాక్ట్ కోసం తమ టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోందని తెలిపారు ఇస్రో చైర్మన్ కె.శివన్.

About The Author