చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద లారీని ఢీకొన్న TSRTC బస్సు…


హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న TSRTC రాజధాని సర్వీసు
నేటి తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో, చిల్లకల్లు టోల్‌ప్లాజా కు అత్యంత సమీపంలో విజయవాడ వైపు వెళుతున్న TSRTC బస్సు ప్రమాదానికి గురైంది… ఘటన జరిగిన తీరును బట్టి, ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు… దాదాపు వంద అడుగుల మేర చెల్లాచెదురైన శిథిలాలు… బస్సు ఎడమ భాగం లారీలోకి చొచ్చుకొని పోవడం వల్ల, బస్సు కుడివైపున ఉన్న అత్యవసర ద్వారం పగులగొట్టి ప్రయాణీకులు క్రిందికి దిగారని టోల్‌ప్లాజా రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు…. కొనసాగుతున్న సహాయచర్యలు…. పూర్తి వివరాలు అందాల్సి ఉంది

#TSRTC #ChullakalluTollPlaza

About The Author