సొంతంగా ఆటో,టాక్సీ నడుపుకుంటున్న వారికి ఏడాదికి పదివేలు

పథకానికి సంబంధించి ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌ లైన్లో దరఖాస్తులు….

ఈనెల 10 నుంచే ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నాం..

మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..

లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..

మార్గదర్శకాలన్నీ మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12 న 

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతాం..

ఈ విషయాన్ని లబ్దిదార్లు గుర్తించగలరు…రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ః తిరుమల కృష్ణబాబు.

About The Author