డ్రైవర్అన్నకు జగనన్న భరోసా

చిత్తూరు జిల్లా: తిరుపతి లో  సీపీఎం కార్యాలయంలో జరిగిన, డ్రైవర్అన్నకు జగనన్న భరోసా, కార్యక్రమంలో. తిరుపతి రవాణాశాఖ అధికారులు  తిరుపతిరైల్వేటేషన్ టాక్సీయూనియన్ ప్రసిడెంట్ట్  బండారి ప్రసాద్ గారు మరియు ఇతర టాక్సీయూనియన్ సభ్యులు,ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు ,డ్రైవర్అన్నకు జగనన్న భరోసా, కార్యక్రమంలో పాల్గొన్నారు…

About The Author