ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్….


కోడెల మరణం, శాంతిభద్రతలు పై గవర్నర్ ని కలసి పిర్యాదు చేసాం..
చలో ఆత్మకూరు నిన్న జరపాల్సిఉన్నప్పటికి అంత్యక్రియలు లో పాల్గొన్నాము..
రాక్షస పాలన సాగుతుంది…
డిజిపి నిస్సహాయ స్థితిలో ఉన్నారు…
పద్దతి ప్రకారం కక్ష సాధిస్తున్నారు…
తప్పుడు వార్తలు రాసి విష్ప్రచారం చేయడమే అధికార పత్రిక ఛానల్ ద్యేయం.
కోడెల ను శారీరికంగా మానసికంగా వేధించారు..
సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టారు..
బెయిలబుల్ సెక్షన్ లు అయినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం.
మీడియా ను లొంగదీసుకోవడం, నిషేధించడం చేశారు..
కోడెల మరణం ఒక కేస్ స్టడీ , 18 కేస్ లు పెట్టారు…
బి నాగరాజు , రంజీ క్రికెట్ లో అవకాశం పేరుతో కోడెల శివరాం డబ్బులు వసూలు చేసాడని కేస్ నమోదు..
సివిల్ కేస్ లో అండ గా నిల్వ లేదని కేస్ లు పెట్టి A2 గా శివప్రసాద్
ఫర్నిచర్ ను అనేక మంది ప్రముఖులకు అందరికి ఇస్తారు..
ఫర్నిచర్ తీసుకువెళ్లాలని కోడెల మూడుసార్లు లేఖలు వ్రాసారు..
విస్మరించి ఎం ఎల్ ఎ పిర్యాదు చేయడం, తప్పుడు కేసులు పెట్టారు. 409 ఐపీసీ
లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం భయంకర కేస్ లు పెడతారా..
72 ఏళ్ల వయసున్న కీలక వ్యక్తి పై ఇలా వ్యవరిస్తారా
సీఎం ఇంట్లో ఉండే ప్రాపర్టీ దొంగ ప్రొపెర్టీనా
ట్విట్టర్ లో పోస్ట్ చేసే క్రిమినల్ విజయసాయి రెడ్డి సమాధానాలు చెప్పాలి..
అనవసరంగా వేధించడం తప్పని చట్టప్రకారం వ్యవహరించమని చెప్పాను..
వైసీపీ పోస్ట్ చేసిన ట్విట్టర్ పోస్ట్ ల ను చదివి వినిపించారు..
చిదంబరం కేస్ లో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది..
ఫర్నిచర్ కేస్ న్యూసెన్సు , పెట్టీ కేస్ తప్పుడు కేస్ లు పెట్టి అవమానించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు..
14 కుట్లు ఒక మహిళకు పడ్డాయి..ఎవరిపై కేస్ లు పెట్టాలి..
నాగరికం లో అనాగరికం గా వ్యవహరిస్తున్నారు..
ఈ కేస్ ల పై సుప్రీంకోర్టు వరకు వెళతాం…పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి..
సుప్రీంకోర్టు తీర్పు ను పక్కన పెట్టారు..
సోషల్ మీడియా పై కేస్ లు పెట్టడం ఏమిటి..
పెరోల్ పై 70 మందిని అసాంఘిక శక్తులు ను జైల్ నుండి బయటకు తెచ్చారు.. రాష్ట్రం ను నేరస్తుల మయం చేస్తున్నారు..
నేరస్తుల రాజ్యం ఇది…తీవ్రవాదుల కు సెల్ ఫోన్ సప్లై చేసి నా కేస్ లో ఉన్న గంగిరెడ్డి ను బయట కు తెస్తారా
ఇవన్నీ గవర్నర్ కు విన్నవించా..
వివేకానంద రెడ్డి కేస్ విషయం లో ఎలా వ్యవహరించారు..కోడెల విషయం లో ఎలా వ్యవహరిస్తున్నారు..
ఫ్యాక్షన్ ముఠా,తీవ్రవాదం ల పై పోరాడినాను నాకు రక్షణ కల్పించడం పైన దుర్మార్గం గా వ్యవహరించారు.
అచ్చన్నాయిడు ని అదుపులోకి తీసుకుని కేస్ పెట్టిన వైనం పై ఆగ్రహం..
వరదల పేరుతో నా ఇల్లు ముంచారు..
నాకేదైన జరిగితే ఎవరిది భాద్యత…నన్ను ఏమి చెయలేరు, ప్రజల మద్యే ఉంటా..ప్రజలే చూసుకుంటారు..
ప్రొటెస్ట్ చేయడం నా హక్కు…మీరు ఎలా ధిక్కరిస్తారు.
పోలీస్ లు సరిగా వ్యవరించాలి లేకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరిక
నన్నపనేని రాజ కుమారి పై , సోమిరెడ్డి, కుటుంబరావు ల పై కేసులు పెట్టడం ఏమిటి..
మీ అరాచకాలు ఏమిటి ప్రభాకర్ పై ఎన్ని కేసులు పెడతారు..
నిస్పక్షపాతం గా చట్ట ప్రకారం గా పనిచేయాలని పోలీస్ లకు పిలుపు..
యరపతినేని శ్రీను పై కేస్ పెట్టారు..ఇపుడుకుడా జరుగుతుందని మీ ఎం ఎల్ ఏ లేఖ రాసారు..
ప్రజాస్వామ్యం లో అన్ని వ్యవస్థలను వాడుకుంటాం..ప్రైవేట్ కేస్ లు వేస్తాం..
శివప్రసాద్ లాగా అందరిని చంపలేరు..ధైర్యం గా ఉండండి..అని పిలుపు
సీబీఐ విచారణ కోరుతున్నాం, మానవ హక్కుల కమిషన్ ను కలుస్తాము..
కోడెల బాధపడ్డారు..నాకు చెప్పలేదు.. ఇంకా కొన్ని లేఖ లు దొరుకుతాయి..
40 ఏళ్ల నన్ను ఏమిచేస్తారు.. వై ఎస్ భయపడ్డారు…ప్రజల కోసం
గౌరప్రదం గా బతికిన వ్యక్తిని బలి తీసుకున్నారు..
నీతి కోసం సమాజం కోసం రాజకీయాలు చేస్తాం..మీ లాగా అక్రమ అవినీతి ఎవరు చేయరు..
నిజం నిప్పు లాంటిది..

About The Author