అరండల్ పేటలో యువకుడు దారుణ హత్య…..

విజయవాడ:బండరాయితో మోది హత్య చేసిన అగంతకులు…..మృతుడు అరండల్ పేట ఉర్ధు స్కూల్  సమీపంలో నివాస ముంటున్న మనంశెట్టి మనోజ్ గా గుర్తింపు…..కేసు నమోదు చేసీ సంఘటనా స్ధలానికి చేరుకొని విచారిస్తున్న సూర్యారావు పేట పోలీసులు…..

About The Author