తిరుమల\|/సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజు ఆదివారం 22-09-2019 ఉదయం 5గంటల  సమయానికి.తిరుమలలోభక్తులరద్దీసాధారణం….శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి  సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది….

నిన్న  సెప్టెంబర్ 21 న 86,689మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. ‌ నిన్న స్వామివారికి.హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.40 కోట్లు.వయోవృద్దులు మరియు దివ్యాంగుల.ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750) మ:2గంటలకి(750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథంమార్గంగుండాశ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు ఉ:11గంటలనుంచి .సాయంత్రం5గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free18004254141

 

About The Author