అమీర్పేట్ మెట్రో స్టేషన్ వర్షానికి పెచ్చులూడి వివాహిత మృతి…



అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పెచ్చులూడి మీద పడటంతో వివాహిత మౌనిక మృతి వర్షం వస్తోందని మెట్రో స్టేషన్ నీడన నిలబడ్డ కూకట్పల్లికి చెందిన మౌనిక (27) రూఫ్ నుంచి పెచ్చులూడి నేరుగా తలమీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

( 50ఏండ్ల కిందటి కట్టడం అయితేకాదు పోయిన ప్రాణం తిరిగిరాదు)

అమీర్పేట్ మెట్రో స్టేషన్ వర్షానికి పెచ్చులూడి మౌనిక వివాహితపై పడడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందింది

About The Author