ఎస్ఐపై హత్యాయత్నం చేసిన చోరి గ్యాంగ్

పేట్బషీరాబాద్:దుండిగల్ఎస్సైపైహత్యాయత్నం,,దూలపల్లిఫారెస్ట్అకాడమీసమీపంలోతెల్లవారుజామున2:30 గంటలకు, అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నంలో కారును ఒక్కసారిగా ఎస్సైపైకి తీసుకొచ్చిన అగంతకులు తృటిలో తప్పిన ప్రమాదం పేట్‌బషీరాబాద్ పియస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మహారాష్ట్ర గ్యాంగ్‌గా‌ పోలీసుల అనుమానం…కేసు నమోదు చేసుకుని విసృత దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్

నగరశివారులో దొంగల భీభస్తాం

ఎస్సైపై హత్యాయత్నం, తృటిలో తప్పిన ప్రమాదం.నగలషోరూంలో చోరికి యత్నం, అడ్డుకోబోయిన ఎస్సైపైకి కారు ఎక్కించే ప్రయత్నం.దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డికి తప్పిన ప్రమాదం.ప్రాణాలకు తెగించి కారును వెంబడించి సినీ పక్కీలో పట్టుకున్న పోలీసులు.దూలపల్లి ఫారెస్ట్ లోకి పరారైన దొంగలు.దొంగల కారు, కట్టర్ , షెట్టర్ తెరిచెందుకు ఉపయోగించే సామాగ్రి స్వాదినం.

అల్వాలో దొంగిలించిన కారుతో చోరీకి యత్నం.
మరో రెండు ఎటిఎమ్స్ లో చోరికి విఫలయత్నం.
దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు.

About The Author