రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్ గారికి స్వాగతం

తిరుపతి పద్మావతి అతిథి గృహం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్ గారికి స్వాగతం పలుకుతున్న నగర పాలక సంస్థ కమిషనర్ గిరీషా, ఐ ఏ ఎస్ గారు. ,

ఎశ్వీయు సెనెట్ హాల్లో జరిగిన రెవెన్యూ శాఖ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న నగర పాలక సంస్థ కమిషనర్ గిరీషా. ఐ ఏ ఎస్ గారు.

About The Author