గద్దల కొండ గణేష్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది
హీరో వరుణ్,దర్శకుడు హరీష్ శంకర్,నిర్మాతలు రామ్ ఆచంట,గోపిచంద్ ఆచంట గేట్ వే హోటల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు
హీరో వరుణ్ తేజ్ పాయింట్స్…
విజయవాడతో మంచి అనుబంధం ఉంది.ప్రజలు సినిమాను బాగా ఆదరించారు.
రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి సినిమాల్లో నటించబోతున్న.వైవిధ్యమైన పాత్రల్లో నటించడం ఆనందంగా ఉంది.
తెలంగాణ మాండలికంలో మత్కడటం చాలా కొత్తగా అనిపించింది.సినిమా విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు.
హరీష్ శంకర్ డైరెక్టర్.
వాల్మీకి సినిమాకు సెన్సార్ అనుమతి ఇచ్చినా కొందరు కావాలని ఆందోళన చేశారు.సినిమాను ఎంటర్టైన్మెంట్లా చూడడం లేదు.ఇండస్ట్రీ నుంచి ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఆలోచన చెయ్యాలి.
విభిన్న రీతిలో వరుణ్ తేజ్. నిచూపించాం.అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది.చివరి నిమిషంలో సినిమా పేరు మార్చాల్సి వచ్చింది.ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా సహకరించాలి.