భర్త నిద్ర లేవగానే భార్యను ఇలా చుస్తే వద్దన్నా డబ్బు మీవెంటేనట


భర్త నిద్ర లేవగానే భార్యను ఇలా చూస్తే ఆరోజు లక్ష్మీ కటాక్షం మీవైపు నిలిచి వద్దన్నా డబ్బు మీవైపు మొగ్గేలా మహర్దశ పడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భార్యను ఎలా చూడకూడదో కూడా హిందూ దార్మికపండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువుల విషయానికి వస్తే.. పలనా దేవుడి బొమ్మ చూడడమో లేదంటే తమకు నచ్చిన వారి ముఖం చూడడం అలవాటుగా కొందరికి ఉంటుంది.

పర్టిక్యులర్ గా అదీ, ఇదీ చూడాలి అని అనుకోని వారు కూడా చాలామందే ఉంటారు. కానీ ఏదైనా చెడు జరిగినా, మంచి జరిగినా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో? అనుకుంటూ నసిగేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఉదయం లేవగానే చూడకుడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా హిందూ ఆచారాలు చెబుతున్న ప్రకారం..భర్త నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యని చూడకూడదట. నుదుటన బొట్టు పెట్టుకోవడం హిందు సంప్రదాయం.

బొట్టులేని ఆడపిల్లను పొద్దునే చూడకూడదట. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్ లోకి వెళ్లి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదట. చాలా మంది ఇళ్ళలో జంతువుల ఫోటోలు పెట్టుకుంటారు. కానీ..పొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం, లేదంటే జంతువులను నేరుగా చూడటం కూడా మంచిది కాదట.

ఉదయం లేవగానే చూడవలిసిన వస్తువల విషయానికి వస్తే.. నిద్ర లేవగానే ఎవరి అరచేతిని వారు చుసుకున్నట్లఐతే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందట. మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు పరమేశ్వరుడు అంటారు పెద్దలు. నిద్రలేవగానే భూదేవతకు నమస్కారం చేయాలట.

ముందుగా ఆమెకు నమస్కరించి భూమిమీద కాలు పెట్టాలట. ఈవిధంగా పెట్టి ప్రతి రోజూ మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చునట. వీటితో పాటుగా ఉదయం నిద్ర లేవగానే బంగారం, సూర్యుడు, ఎర్ర చందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి చూడొచ్చట. అలాగే భర్త నిద్ర లేవగానే భార్యను చూడటం మంచిదట.

నేను మాత్రం నిద్ర లేవగానే నా బంగారం
ప్రియమైన శ్రీ వారిని చుస్తాను
తర్వాత మా శ్రీ వారు నా ముఖం చూస్తారు
కుదిరితే మీరు చూడండి రేపటి నుండి ఒకే

About The Author