తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు

9స్టార్ టీవీ :తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు

About The Author