చెవిపోటు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి
సాధారణంగా మనం ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు లేదా తలకి స్నానం చేసినప్పుడు చెవిలోకి నీరు అనేది వెళ్లిపోవడం వల్ల లేదా తల అనేది బాగా వేడెక్కడం వల్ల చాలా మందికి వస్తూ ఉంటాయి మరి అలా రావడం వల్ల అసలు మనం ఏం చేస్తే తగ్గుతుంది చెవి పోటు నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను నేను చెప్పినట్లు చేస్తే మీకు చెవి పోటు అనేది రెండు నిమిషాల్లో తగ్గి ఉపశమనాన్ని పొందుతారు,
ముందుగా మీరు తలకి స్నానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తలచుకుంటే టప్పుడు ముందుగా చెవిలోని ఏదైనా భూమికి సంబంధించిన వస్తువులతో చెవిలో తిప్పుకోవాలి ఎందుకంటే మీరు తలకి స్నానం చేయడం వల్ల మీకు తెలియకుండానే నీళ్లు అనేవి చెవిలోకి వెళ్తాయి అది ఎలా వెళ్తాయి మీకు కూడా తెలీదు కాబట్టి కచ్చితంగా మీరు ఇలా చేయడం వల్ల మీ చెవిలో ఉన్న నీళ్ళు అనేవి పీల్చుకుని నీళ్లు లేకుండా చేస్తుంది ఇలా చేయడం వల్ల చెవి లోకి నీళ్లు వెళ్లి పోవడం వల్ల వచ్చే చెవి పోగులు తగ్గుతాయి,
ఇంకొకటి ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా తలపోటు అనేవి వస్తాయి వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో చెప్తాను ముందుగా మీరు ఎండలో ఎక్కువగా తినే తిరిగేవారు అయితే మీరు మీ తల పైన నడినెత్తిన కొంచెం కొబ్బరి నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అనేది చేసుకోండి అంతేకాకుండా మీరు తలకు స్నానం చేసే ముందు మీ చెవిలో నూనె కొంచెం వేసుకుని ఏదైనా దూది కి సంబంధించిన గుడ్డతో మీ చెవిని శుభ్రంగా తుడవండి అలా చేయడం వల్ల ఆ నూనె అనేది మీ చెవి లోకి చేరి మీ చెల్లికి చల్లదనాన్ని ఇచ్చే మీ చెవి లో ఉన్న లాంటి వాటిని బయటికి దానివల్ల మీకు చెవిపోటు తగ్గుతుంది