రవిప్రకాష్ తో పాటు TV9 మాజీ సీఎఫ్‌ఓ KVN మూర్తి ని అరెస్ట్ చేసిన బంజారా హిల్స్ పోలీసులు…


రవిప్రకాష్ తో పాటు TV9 మాజీ సీఎఫ్‌ఓ KVN మూర్తి ని అరెస్ట్ చేసిన బంజారా హిల్స్ పోలీసులు…
రవిప్రకాష్ ,మూర్తి ఇద్దరు కలిసి 12 కోట్ల రూపాయల ABCL కంపెని(TV9) నిధులను స్వాహా చేసారని అలందా మీడియా ఫిర్యాదు పై విచారించిన పోలీసులు నిధుల దుర్వినియోగం పై నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం…
మరో ఉద్యోగి పెరీరా పై కూడా 6 కోట్ల రూపాయలు నిధుల గోల్ మాల్ ఆరోపణలు…
రవి ప్రకాష్ బృందం మొత్తం 18 కోట్ల రూపాయల గోల్‌మాల్ చేసినట్టు ఫిర్యాదు చేసిన అలందా మీడియా యాజమాన్యం
రవిప్రకాష్ ,మూర్తి, పెరారీ లపై చీటింగ్ కేసు నమోదు…

Police Complaint on payment of Bonus – 041019 (1)

 

About The Author