తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.
సైరా నరసింహా రెడ్డి సినిమాని వీక్షించాలని గవర్నర్ ని కోరిన చిరంజీవి.
బ్రిటీష్ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అని తెలిపిన మెగాస్టార్.