తిరుపతి అర్బన్ పరిధిలోని కళ్యాణి డాం దగ్గర ఉన్న పోలీస్ శిక్షణ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న asi విజయ భాస్కర్.ఆగి ఉన్న లారీని డీ కొన్న కారు.
కడప–పీలేరు ప్రధానరహదారిలో ని గ్యారంపల్లి సమీపంలో ఘటన.డాబా వద్ద ఆగివున్న లారీని ఢీకొన్న కారు.రోడ్డు ప్రమాదం లో ప్రాణాలతో బయట పడ్డ ASI.