తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు గురువారం,ఉదయం 6 గంటల  సమయానికి,నిన్న 83,147 మందిభక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోగదులన్నీభక్తుతో నిండినది, భక్తులుబైట చేచి ఉన్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు16 గంటలు పట్టవచ్చును

నిన్న  36,027 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 2.10 కోట్లు,

శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం.(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయంపట్టవచ్చును,

వయోవృద్దులు / దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారాఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

 

About The Author