మార్కెట్ లో బంగారం, వెండి ధరలు …

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,550, విజయవాడలో రూ.37,800, విశాఖపట్నంలో రూ.39,630, చెన్నైలో రూ.38,150గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,730, విజయవాడలో రూ.35,400, విశాఖపట్నంలో రూ.36,450, చెన్నైలో రూ.36,580గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,900, విజయవాడలో రూ.47,000, విశాఖపట్నంలో రూ.47,000, చెన్నైలో రూ.49,900 వద్ద ముగిసింది….

About The Author