కారును ఓవర్ టేక్ చెయ్యబోయి డివైడర్ ను డి కొట్టిన మరో కారు!

స్నేహితుడి సోదరి వివాహానికి బయలుదేరిన ఎనిమిది మంది యువకులు. మారుతీ ఎర్టికా కారులో  హైదరాబాదు నుండి కొద్ది సేపటికి క్రితం అనంతపూర్ కు బయలుదేరిన స్నేహితుల బృందం. ‌షాద్ నగర్ సమీపంలో కారును ఓవర్ టేక్ చేయబోయి డీ వైడర్ ను ఢీకొట్టిన కారు. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన వున్న పోలంలోకి దూసుకు వెళ్లింది. అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు యువకులు. నలుగురికీ తీవ్రగాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన వాహనదారులు.‌ వారి పరిస్థితి కూడా విషమం అంటున్న వైద్యులు. స్పల్ప గాయాలతో బయట పడ్డ యువకుడు. భారీగా ట్రాఫిక్ జామ్. 20 ఫీట్లు పైకి ఎగిరి  పొలంలో పడ్డ ఓ యువకుడి మృత దేహం

About The Author