చావు ఇలా కూడా వస్తుంది…


జీవితం క్షణ భంగురం అంటే ఇదేనేమో…? కారు టాప్ మీద బండపడి టాపు చీల్చుకుంటూ డ్రైవింగ్ సీట్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ మరణానికి కారణం అయింది . భోపాల్ సమీపంలో ముల్తా లో అశోక్ అనే వ్యక్తి కారులో పోతుండగా సమీపంలో క్వారీ నుంచి ఒక కిలో బరువున్న రాయి టాపు మీద పడి డ్రైవింగ్ సీట్లో ఉన్న అశోక్ పై పడి కారులోనే తల పగిలి చనిపోయాడు….

About The Author