మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో…


ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.

*Names of Spices :*
1. cumin seeds – జీలకర్ర
2. Turmeric – పసుపు
3. Cinnamon – దాల్చిన
4. Coriander leaves – కొత్తిమీర
5. Clove – లవంగం
6. Black Mustard seeds – ఆవాలు
7. Blackpepper – మిరియాలు
8. Bayleaves –. బిరియానీ ఆకు
9. Cardamom –. యాలకులు
10.Fenugreek –. మెంతులు
11.Asafoetida –. ఇంగువ
12.Fennel seeds –.సోపు గింజలు
13.Curry leaves —. కరివేపాకు
14.Poppy seeds —. గసగసాల
15.Sesame seeds – నువ్వులు
16.Watermelon — పుచ్చకాయ
17. Dry mango powder – మామిడి పొడి
18.Carom seeds — వాము
19.Garlic –. వెల్లుల్లి
20. Nutmeg — జాజికాయ
21.Camphor –కర్పూరం
22.Saffron –. కుంకుమపువ్వ
23.Mace –. జాపత్రి
24.Wailong — మరాఠిమొగ్గ
25.Basil — తులసి
26.Sandal — చందనం
27.Soap nuts – కుంకుడు
28.Betal nuts – వక్కలు
29.Dried ginger – శొంఠి
30.Sago –. సగ్గు బియ్యం
31.Jaggery — బెల్లం
32.Mint —. పుదీన
33.Coriander Seeds — ధనియాలు
34.Almond — బాదం
35.Cashew –. జీడిపప్పు.
*Names of Vegetable*
1. Sweet potato – చిలకడదుంప
2. Onions – ఉల్లి పాయలు
3. Yam –. కంద గడ్డ
4. Brinjal –. వంకాయ
5. Cucumber – దోసకాయ
6. Drumstick – మునగకాయ
7. Pumpkin/Squash – గుమ్మడికాయ
8. Mustard greens –. ఆవ ఆకులు
9. Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd – కాకరకాయ
11.BottleGourd – సొరకాయ
12.Ridge Gourd – బీరకాయ
13.SnakeGourd – పొట్లకాయ
14.Soft Gourd -. దొండకాయ
15. Colocasia roots – చేమదుంప, చేమగడ్డ
16.Turnip-వోక
17.Broccoli – ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli — మిరపకాయ
19.Lady’s finger-బెండకాయ
20.Aloo. —-. ఉర్లగడ్డ.
*Names of dry fruits:*
1. Almond Nut. — బాదం
2. Apricot dried — ఎండిన
సీమ బాదం/ జల్లారు పండు
3. Betel-nut — తమలపాకుల గింజ
4. Cashew nut –. జీడి పప్పు
5. Chestnut –. చెస్ట్నట్
6. Coconut –. కొబ్బరి
7. Cudpahnut –. సార పలుకులు
8. Currant –. ఎండుద్రాక్ష
9. Dates Dried — ఎండు ఖర్జూరం
10.Fig –. అత్తి పండ్లు
11.Groundnuts, Peanuts – వేరుశెనగ పప్పు
12.Pine Nuts – చిల్గోజా, పైన్ కాయలు
13.Pistachio Nut – పిస్తా
14.Walnuts – అక్రోటుకాయ.
*ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:*
1. Barley -. బార్లీ
2. Buckwheat — కుట్టు, దానా
3. Chickpeas — ముడిశెనగలు
4. Cracked wheat- గోోధుమ రవ్వ
5. Cream of wheat / semolina – సెమోలినా
6. Flour —. పిండి
7. Chickpea flour — శనగ పిండి
8. Pastry flour –. మైదా పిండి
9. Garbanzo beans – ముడిశెనగలు
10.Red gram –. కందులు
11.Green gram — పెసలు
12.Blackgram –. మినుము
13.Bengal gram – శనగలు
14.Horsegram –. ఉలవలు
15.maize –. మొక్కజొన్న
16.Pearl millet -. సజ్జలు
17.Beaten paddy- అటుకులు
18.Rice –. బియ్యం
19.Sorghum – జొన్న

About The Author