ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన రక్షక పోలీసులు.

తిరుమలలో నిషేదిత వస్తువులు కలిగిన వ్యక్తిని లేపాక్షి వద్ద అదుపులోకి తీసుకున్న రక్షక పోలీసులు.

తిరుపతికి చెందిన లోకనాథం అనే వ్యక్తి దగ్గర 17 మందు బీటిల్స్,హాన్స్ ప్యాకెట్లు, బీడీ కట్టల ను స్వాధీనం చేసుకున్న రక్షక పోలీసులు.

లోకనాథం ను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన రక్షక పోలీసులు.

About The Author