తిరుమలలో బారీ కొండ చిలువ..

తిరుమల:పాపవినాశనంకు వెళ్లే మార్గంలో ఉన్న వేణుగోపాల స్వామి గుడివద్ద పాము

వేణుగోపాల స్వామి గుడికి సమీపంలో బారీ కొండ చిలువ …భయంతో భక్తులు

సమాచారం అందుకున్న పాములు పట్టే టీటీడీ ఉద్యోగి భాస్కర్ అక్కడికి చేరుకొని పామును ఛాక చక్యంగా పట్టుకొని ఆడివిలో వదిలి పెట్టిన భాస్కర్

 

About The Author