కేసీఆర్ పై అసభ్య పోస్టులు పెట్టిన 5 గురి అరెస్టు!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రి కెటిఆర్ లపై ‘బెల్లంపల్లి నియోజకవర్గం’  అనే వాట్సాప్ గ్రూపు లలో అసబ్యకర పోస్ట్ లు చేసిన బొంతల లక్ష్మి నారాయణ,బండారి మల్లేష్,యాదండ్ల బాలు, యాదండ్ల వెంకటేష్ , జూపాక రాజేష్ లను అరెస్టు చేసిన ఎసిపి బాలు జాదవ్.

 

About The Author