LV సుబ్రహ్మణ్యం గారి బదిలీకి ఇంకో ముఖ్య కారణం ఇదా??
తాడికొండ SC రిజర్వుడు సీట్ MLA ఉండవల్లి శ్రీదేవి పైన విచారణ చేసి ఆవిడ క్రిస్టియనా, హిందూనా అన్నది రిపోర్ట్ చేయమని సుబ్రహ్మణ్యం గారికి నోటీసులు వచ్చాయట రాష్ట్రపతి కార్యాలయం నుంచి…
ఆవిడ క్రిస్టియన్ కాదు హిందూ అని నిర్ధారించమని సీఎం ఆఫీస్ నుంచి వత్తిడి… సుబ్రహ్మణ్యం గారు ఆ పని చేయలేను అని చెప్పటం… ఇక అతన్ని ఆ పదవి నుంచి తొలిగించటం జరిగిందట.
ఇప్పుడు కనుక ఆమె MLA పదవి మీద అనర్హత వేటు పడితే అది అంతటితో ఆగదని, చాలా మంది పైన తీవ్ర ప్రభావం పడుతుందని, అంతే గాక, SC లు మతం మారితే BC C లు అవుతారు అనే విషయం జనాల్లోకి వెళుతుందని, అప్పుడు మతం మారాలంటే భయపడతారు అని, మత మార్పిడులు తగ్గిపోతాయి అని సుబ్రహ్మణ్యం గారిని తీసేసారు అంటున్నారు.
ఇప్పడు ఆవిడని హిందూ అని సర్టిఫై చేసే వాడు CS అవుతాడు ఏమో మరి??