తెలంగాణ KCR ప్రభుత్వానికి హార్ట్ స్ట్రోక్ షాక్ ఇచ్చిన హైకోర్ట్….


? తెలంగాణ KCR ప్రభుత్వానికి ” హార్ట్ స్ట్రోక్ ” షాక్ ఇచ్చిన హైకోర్ట్….
? ప్రభుత్వం చొరవ తీసుకుని 11 లోపు చర్చలు జరిపి నిర్ణయం తెలపకపోతే..మేమే ఒక నిర్ణయం తీసుకుంటాము…!
? ప్రభుత్వానికి ఎలా అధికారం వుందో..కోర్ట్ కు కూడా అధికారాలు వున్నాయి…!
? నా 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఎంత అబద్దాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదు…!
?మూడు రాష్ట్రాల్లో పనిచేసా హైకోర్ట్ కు ఇలా ఎవరు అబద్దాలు చెప్పలేదు….!
? TS rtcకి చట్టబద్ధత లేదు అని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం లాయర్
? ఐదుగురు IASలపై కోర్ట్ అసహనం…
? సారిలు కాదు…. వాస్తవాలు కావాలి
? మేమే తల్చుకుంటే మీ మీద కూడా చర్యలు ( IAS) వుంటాయి… అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు ?
? హైకోర్టు సీరియస్ తో అధికారాలు కోర్ట్ లో మౌనం…
? తిరిగి సోమవారం తేదికి (11) కోర్ట్ వాయిదా..
? క్షణం ఆలస్యం చేయకుండా చర్చలకు పిలవండి – JAC
? శనివారం ఛలో ట్యాంక్ బండ్ కు లక్షలాది మంది తరలి రావాలి – JAC

High court ordered the state government to hold discussions with RTC before 11th November and resolve the issues.

High court also said it possesses powers equally as the government does and will be forced to take a decisive step if the government fails to take one.

The Employees unions have welcomed the high court’s move and said they are ready for the talks.

#RTCstrike #highcourt

About The Author