19-11-2019 పంచాంగం


శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 19, 2019 మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షణాయనం
శరదృతువు కార్తీకమాసం కృష్ణపక్షం
తిధి : సప్తమి మ 1:24 తదుపరి అష్టమి
నక్షత్రం: ఆశ్లేష రా 8:04 తదుపరి మఖ
యోగం : బ్రహ్మం రా 9:36
కరణం :బవ మ 1:24
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:కర్నాటకం
సూర్యోదయం:6:26 సూర్యాస్తమయం:5:39
రాహుకాలం : ఉ 3:00 – 4:30
యమగండం : మ 12:00 – 1:30
వర్జ్యం : శేష వర్జ్యం ఉ 7:17
దుర్ముహూర్తం: ఉ 8:21 – 9:13 & రా 11:09 – 11:53
అమృతకాలం: రా 7:51 – 9:23
శుభమస్తు?

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author