20-11-2019 పంచాంగం…
శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 20, 2019 బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనము
శరదృతువు కార్తీకమాసం కృష్ణపక్షం
తిధి : అష్టమి ఉ 11:18 తదుపరి నవమి
నక్షత్రం: మఖ సా 6:35 తదుపరి పుబ్బ
యోగం : ఐంద్ర సా 6:37
కరణం : కౌలవ ఉ 11:18
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6:27 సూర్యాస్తమయం:5:30
రాహుకాలం : మ 12:00 – 1:30
యమగండం : ఉ 7:30 – 9:00
వర్జ్యం : ఉ 7:19 – 8:49 తిరిగి రా 2:02- 3:31
దుర్ముహూర్తం: మ 11:54 – 12:46
అమృతకాలం : సా 5:49 – 7:19
*కాలాష్టమి*
శుభమస్తు?
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్