ఈమె పేరు ఉండవల్లి. శ్రీదేవి. ఈమె ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ శాసన సభ్యురాలు.


ఈమె పేరు ఉండవల్లి. శ్రీదేవి.
ఈమె ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ శాసన సభ్యురాలు.

అధికారం ఉంది కదా అని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. నిజంగా అణచివేతకు గురి అవుతున్న దళిత, పీడిత, బాధిత, బలహీనుల కి రక్షణగా ఎర్పరచిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వక్రమార్గంలో వినియోగించుకున్న గుంటూరు జిల్లా తడికొండ ఎమ్మెల్యే మీద విచారణ మొదలు. ఈమె కుల ధృవీకరణ పత్రాలతో స్వయంగా విచారణకు హాజరు కావాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఒక వీడియో లో సాక్షాత్తు ఈమె “నేను క్రైస్తవ రాలిని అని చెప్పుకున్నాది. (క్రైస్తవ దళితులకు అట్రాసిటీ వర్తించదు. ) ” దాని ఆధారంగా సదరు అపోనెంట్స్ రాష్ట్ర పతి భవన్ కి ఈమె మీద ఫిర్యాదు చేశారు. దానితో రాష్ట్రపతి కార్యాలయం ఈమె మీద విచారణకు ఆదేశించింది. ”
నిజమైన బడుగులకు గొడుగులా ఉన్న చట్టాన్ని దుర్వినియోగం చేస్తే.. ఈ సంఘటనే ఒక చెంప పెట్టు గా చరిత్రలో నిలిచిపోతుంది.

About The Author