శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 23, 2019 శనివారం (మందవాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షణాయనం
శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం
తిధి : ద్వాదశి రా 2:00 తదుపరి త్రయోదశి
నక్షత్రం: హస్త మ 12:29 తదుపరి చిత్త
యోగం : ప్రీతి ఉ 9:14
కరణం : కౌలవ మ 12:00
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6:29 సూర్యాస్తమయం:5:49
రాహుకాలం : ఉ 9:00 – 10:30
యమగండం : మ 1:30 – 3.00
వర్జ్యం : సా 5:26 – 6:56
దుర్ముహూర్తం: ఉ 6:00 – 7:45
అమృతకాలం: ఉ 9:14 – 10:46
శుభమస్తు?
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author