ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రెప్ హత్య..


మనం నివసిస్తున్న సమాజం సిగ్గు పడాల్సిన సంఘటన..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దారుణ ఘోరం..

పక్క ప్లాన్ తో మహమ్మద్ బాష బ్యాచ్ చెసిన దారుణం పై అశిస్తున్న తిర్ఫు గురించి మాట్లాడేముందు హత్య జరిగిన సంఘటన కి ముందు పరిణామాలు గురించి మాట్లాడాల్సి వస్తే..

ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా సమీపంలో నిలబడి తన చెల్లేలు కు పోన్ చెసిన సమయంలో అమే చెబుతున్నా విదానం బట్టి భయాన్ని దృష్టిలో పెట్టుకోని పోలిసులు కో , షీ టీం కో టోల్ ప్రీ నెంబర్ 100 కాల్ చెసి చెప్పి ఇరోజు సంఘటన జరిగిఉండేది కాదేమో..
అలాగే పోలిసులు కూడా తల్లిదండ్రులు పిర్యాదు చెయ్యటానికి వచ్చినప్పుడు వారిని రకరకాల కోశ్చన్ లతో మానసిక హింస , భయాందోళనలకు గురిచెయ్యకుండా వెంటనే స్పందించి ఉంటే ఇరోజు కనిసం ప్రాణాలతో అయినా ప్రియాంక రెడ్డి ని తల్లితండ్రులు చూసుకోనేవారు.

ముందు ఆడపిల్ల కనబడటం లేదు అంటేనే ఎవరితో నో లెచిపోయివుంటుంది అనే మాటలు పోలిసులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం. అసలు అడపిల్ల కనబడటం లెదంటే లెచిపోయినట్లేనా? వేరే ఎ సంఘటనలు చోటు చెసుకోనే అవకాశాలు లేవా. పోలీసులు దగ్గరకు భయం తో బాధతో వచ్చిన తల్లిదండ్రులు ని ధైర్యం ,ఓదార్పు ఇవ్వాల్సింది పోయి ఇలాంటి మాటలతో కుల్లపోడవటం కొందరు పోలిసుల అలోచన విదానం ఎంతటి స్ధాయికి దిగజారిపోయిందో మహిళలు పట్ల వారికి ఉన్న భావన ఎంత దిగజారుడు తనంగా ఉందో అర్థం అవుతోంది. జరగాల్సిన ఘొరం జరిగిపోయింది..

ఎన్నో అందమైన కలలతో రూపు దిద్దు కోన్న జివితం.
అరోజు రాత్రి కఖావిలం అయ్యి పేక మేడలా కూలి పోయింది. ఇప్పుడు పోలీసులు కేసుని చెదించారు. నిందితులను అదుపులోకి తిసుకోన్నారు. రేపు కోర్టు కి తరలిస్తారు. రెపు కాకపోతే ఎల్లుండి , ఎల్లుండి కాకపోతే వారం , వారం కాకపోతే మాసం. మాసం కాకపోతే మూడు మాసాలలో కచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినందుకు అ నిందితులు పార్టీ చెసుకోసుకోంటారు . అ మత్తులో ఇంకో ప్రియాంక రెడ్డి కనబడుతోంది. ఇ సారి ప్లాన్ లు , స్కెచ్ లు ఎమీ ఉండవు. స్పాట్ లోనే రెప్ అండ్ మర్డర్ చెస్తారు. మల్లి మాములే. ఇంతటితో ఇ ఘొరాలు అగవూ.

ఇవి మహమ్మద్ బాష కే పరిమతం అవుతుందా . అనుకోంటే మన పోరపాటే. విల్లను చూసి మానసిక నియంత్రణ లేని మృగాడు మూడ్ వచ్చిన ప్రతి సారి మహమ్మద్ బాషను అధర్శంగా తిసుకోంటారు. ఎందుకు అంటే జరిగేది ఎముంది. మూడు నెలలు కు బెయిల్ వస్తుంది కదా అనే ధైర్యం. తోక్కలో సమాజం జైలుకు పోయి వచ్చాడంటే ఇంకా భయపడుతుంది కూడా అ మార్క్ ని అడ్డం పెట్టుకుని దందాలు సెటిల్ మెంట్స్ కూడా చెయ్యవచ్చు.. షరా మామూలే… అయితే ఇవి అగవూ అంటారా అని అడగవచ్చు ఎందుకు అగవూ.. పూర్తిగా అగకపోయిన 90% నియంత్రించవచ్చు. ఎలాగంటారా..

ఓకటే మార్గం . స్పాట్ జడ్జిమెంట్..
ఇలాంటి సంఘటనలు చోసుకోకుండా ఉండాలంటే
ఓకటే మార్గం. ఎంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో అంతే దారుణంగా నిందితులను
స్పాట్ లో పబ్లిక్ లో మరణశిక్ష లు వెస్తే రెండో సారి ఇంకోకడు ఇ దారుణాలకు పాల్పడాలి అనె అలోచన వస్తేనే మర్మాంగానికి దారం కట్టుకోని కూర్చోంటాడు.
ప్రియాంక రెడ్డి తల్లి దండ్రులు గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలు బాధిత తల్లిదండ్రులు ఇవే కోరుకుంటారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ న్యాయస్థానాలు కాని వారికి న్యాయం చెయ్యగలగాలి అంటే ఇ స్పాట్ జడ్జిమెంట్ ఓకటే.
నెనైతే ఇ కేసులో స్పాట్ జడ్జిమెంట్ కోరుకుంటున్నా…

About The Author