కైలాసగిరి రిజర్వాయర్ సోలార్ ప్రాజెక్ట్

తిరుపతి:స్మార్ట్ సిటీలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరి రిజర్వాయర్ లో ఏర్పాటు చేస్తున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి గార్లకు వివరిస్తున్న స్మార్ట్ సిటీ ఎం డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా గారు.

About The Author