జగన్ , విజయ సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి కి దగ్గర అవుతున్నానని

నాకు రాత్రి పూట ఫోన్లు చేసి తిడుతున్నారు

అశ్వినీదత్ నన్ను చాలా మాటలు అన్నాడు

రాజధాని నిజమైన రైతులకు నెను క్షమాపణ చెపుతున్న

నేను కార్పొరేట్ ముసుగులో ఉన్న రైతులు పై కామెంట్ చేశాను కానీ, నిజమైన రైతులు నేను అనలేదు

నాకు పోసానికి ఎంతో దగ్గరైన వ్యక్తి

నాపై ఎందుకు ఆరోపణలు చేశారో తెలియడం లేదు

నాపై వచ్చిన ఆరోపణలు పై స్వయంగా నేను విజిలెన్స్ ఎంక్వైరీ కి ఆదేశించాను

నేను మెయిల్ లో , ఫ్యాక్స్ లో రాజీనామా పత్రాన్ని పంపించాను

About The Author