తంజావూరు బృహదీశ్వర ఆలయం…


అది ఇంజనీరింగ్ పరిజ్ఞానం అని తెలియక పోవచ్చు… కానీ వారు అసాధ్యమైన నిర్మాణాలను అప్పుడు నిర్మించారు…

అది వ్యవసాయం అనే వారికి తెలియదు… పురాతన కాలం నుంచి పంటలు పండిస్తూనే ఉన్నారు…

వారు MBBS , MD చదివి ఉండకపోవచ్చు కానీ ఎన్నో శస్త్ర చికిత్సలను నిర్వహించారు…

వారు హిందువు అనే పదం వాడవచ్చు… కానీ అందరూ సనాతన ధర్మాన్నే పాటించేవారు…

మన పూర్వీకులు ఎంత టెక్నాలజీలో ముందున్నా అంతా సవినయంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా… ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించే వారు… అందుకే ఇలాంటి అద్భుతమైన కట్టడాలను ఎటువంటి సాంకేతిక సాయం లేకుండా నిర్మించ గలిగేవారు…

ఇది leaning tower of పీసా కన్నా… ఈఫిల్ టవర్ కన్నా… స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా… ఎంతో అద్భుతమైన కట్టడమే… ఇలాంటివి సెవెన్ వండర్స్ లో ఎక్కిన ఎక్కక పోయినా పర్వాలేదు… కానీ మన ప్రభుత్వాలు గుర్తిస్తే అదే గొప్ప… ఇవన్నీ తప్పనిసరిగా చరిత్రలోకి ఎక్కించ వలసిన విషయాలు
అదే మనం మన పూర్వీకులకు ఇచ్చే గౌరవం????
తంజావూరు బృహదీశ్వర ఆలయం… రాజ రాజ చోళుడు కట్టించిన 1000 సంవత్సరాల పురాతన ఆలయం

About The Author