సర్వీస్ తుపాకీతో ఆత్మహత్య చేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

తెలంగాణ:హైదరాబాద్, హకీమ్ పేట్ క్యాంప్ లో తన సర్వీస్ రీవాల్వర్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్ విఠల్,ఇటీవల సెలవుల పై ఊరు వెళ్లి ఈ నెల 2 న విధుల్లో చేరిన విఠల్..మల్కాపురం క్యాంప్ లో విధులు నిర్వహిస్తున్న విఠల్..

About The Author