మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు పిసి…


రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ,అధికారుల వ్యవహార శైలి రాజ్యాంగ బద్ధంగా లేవని హై కోర్ట్ వ్యాఖ్యానించింది

*దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు*

రాజధాని రైతుల భూముల్లో పేదలకు ఇవ్వడానికి ఇచ్చిన జీవో సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఉంది

*మాజీ ముఖ్యమంత్రి భద్రత వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా డిజిపి కోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది*

సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే ఎవరు చెప్పినా వినకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారు

*కోర్ట్ చెప్పినా ఇప్పటివరకు రంగులు మార్చకపోవడానికి గల కారణమేంటి*

*నేను ఉన్నాను,చేస్తాను అవ్వా తాత అని చెప్పి అధికారంలోకి వచ్చిన నీకు రైతుల ఆక్రందన లు కనబటడం లేదా?*

అక్రమ పాలనకు కళ్లెం వేయడానికి కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా పని చేయకుంటే కోర్టుకు వెళతాం

*రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారు, ఎన్నికల కమీషనర్, డిజిపి లాంటి అధికారులను చూసి*

*రూల్ ఆఫ్ లా పాటిస్తా అని చెప్పి 24 గంటలు గడవకముందే వైకాపా రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు*

పోలీస్ అంటే ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, నామినేషన్ దాచుకున్న మహిళపై దాడి చేశారు ,వారిపై ఎం చర్యలు తీసుకున్నారు

*రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన అమలు చేసే అధికారం కేంద్రానికి ఉంది*

*ప్రవీణ్ ప్రకాష్ ఒక శాడిస్ట్ ,నీ కన్నా పిచ్చి తుగ్లక్ ,అధికారుల దగ్గర నుండి అందరిని తప్పు దారి పట్టిస్తున్నాడు*

*విశాఖకు రాజధాని అని విజయసాయి సలహా ఇస్తే ,అధికారులను తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్*

ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించు

*ముమ్మాటికీ అమరావతే రాజధాని ,మూడు రాజధానులు చట్ట విరుద్ధం*

*మీ నాన్న ని దృష్టిలో పెట్టుకుని నీకు వోట్ వేశారు, నీ గతం చూస్తే వోట్ వేసేవారు కాదు*

*పేద వారికి అన్నం పెట్టే అన్న కాంటీన్లను మూసి వేసిన ఘనత నీకే దక్కుతుంది*

About The Author