జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశ్యం…


(జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం:
ఆదివారం ఉదయం 7 గంటల నుండి
సాయంత్రం 9 గంటల వరకూ!)

* ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు!
* జనతా కర్ఫ్యూ 14 గంటలు!
* కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు!
* ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట! అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని… మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం!
* ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములౌదాం!
* సరిగ్గా సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి (అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలికడం మరచిపోకండే!

అత్యవసర సేవా సిబ్బంది కి మన మద్దతు తప్పక తెలియ చెద్దాం…. పక్కింటి వాళ్ళు బాల్కనీ లొ కి వచ్చి చప్పట్లు కొట్టినా కొట్టకపొయినా, మనం తప్పకుండా మన మద్దతు తెలియ చేద్దాం ,దయచేసి మిత్రులందరికి ఫార్వర్ద్ చేయండి ?

*జాతీ ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ ప్రసంగం*

*ఆదివారం 22 మార్చి నుండి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ*

*ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలి*

మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఉన్నాయి

కొన్ని వారాలు పాటు దేశం కోసం త్యాగాలు చేయాలి

కొన్ని వారాల్లో దేశంలో కరోనా బాధితులు పెరగబోతున్నారు

మనల్ని మనమే కాపాడుకోవాలి

ఎన్ని పరిశోధనలు చేసినా వ్యాక్సిన్ కనుకో లేకపోయారు

మళ్ళీ మళ్ళీ చెప్తున్న అత్యవసరం ఐతే తప్ప బయటకు రాకండి

కరోన పై పోరాడనికి దేశ ప్రజల సహకారం కావాలి

వారం రోజుల పాటు ఎవరు బయటకు రావొద్దు
మీకు కావలిసిన వస్తువులు ఇంటి దగ్గరకే చేరవేస్తాం

వొచ్చే ఆదివారం 22 మార్చి నుండి దేశవ్యాప్తంగా
జనతా కర్ఫ్యూ
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలి

ఎవరు ఇళ్ల నుంచి అసలు బయటకు రావొద్దు

కరోనా కంటే సీరియస్ విషయం దేశంలో ఇంకొకటి లేదు

రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది పడలేదు

కరోనా తో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది

మానవ జాతి ని కరోన సంక్షోభంలో నెట్టింది

కరోనా వలన ఆర్ధిక సమస్యలు ఉన్నాయి

రానున్న కొద్దివారాలు కీలకం

అభివృద్ధి చెందిన దేశాలే కరోనా బారిన పడ్డాయి

Bussines ఐన.
ఉద్యోగం ఐన ఇంటి నుండే చేయడానికే ప్రయత్నం చేయఁడి
మీ దగ్గర పని చేసే వాళ్ళని మానవత్వం తో చూడండి
మీ దగ్గర పనికి , ఉద్యోగానికి రాలేక పోయిన జీతాలు కట్ చేయకండి..

About The Author